sreenuraaz sreenuraaz Author
Title: సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు...రక్షించిన నేవీ 20-10-2016 08:53:03
Author: sreenuraaz
Rating 5 of 5 Des:
విశాఖపట్నం:  రెండు రోజుల క్రితం సముద్రంలో గల్లంతైన ముగ్గురు మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు. సముద్రంలో గల్లంతైన వారిని ఎస్‌ రాయవరం ...

విశాఖపట్నం: రెండు రోజుల క్రితం సముద్రంలో గల్లంతైన ముగ్గురు మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు. సముద్రంలో గల్లంతైన వారిని ఎస్‌ రాయవరం మండలం బంగారమ్మపాలెం దగ్గర నేవీ అధికారులు రక్షించారు. పూడిమడకకు చెందిన మత్స్యకారులు ముత్యాలు, మసేన్‌, ఎరిపల్లి కాసులుగా గుర్తించారు. తమ వారు క్షేమంగా రావడంతో మత్స్యకారుల కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

 
Top