విశాఖ జిల్లాలో సముద్రతీరంలో ఘటన
ఈ ఘటనలో పడవకు సంబంధించిన ఇంజన్ ఫ్యాన్ తగలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మరో పడవలో వెళ్తున్న మత్స్యకారులు ఈ ప్రమాదాన్ని గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా వారిలో ఇద్దరు మార్గమధ్యలో మృతిచెందారు. మృతులు ఉమ్మిడి సోమేష్(45), మైలపల్లి సత్తయ్య (46)లుగా పోలీసులు గుర్తించారు. మూడో వ్యక్తి తాతారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన వారికోసం రెస్య్కూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇద్దరు మృతి
విశాఖ జిల్లాలో సముద్రతీరంలో ఘటన
ఈ ఘటనలో పడవకు సంబంధించిన ఇంజన్ ఫ్యాన్ తగలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మరో పడవలో వెళ్తున్న మత్స్యకారులు ఈ ప్రమాదాన్ని గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా వారిలో ఇద్దరు మార్గమధ్యలో మృతిచెందారు. మృతులు ఉమ్మిడి సోమేష్(45), మైలపల్లి సత్తయ్య (46)లుగా పోలీసులు గుర్తించారు. మూడో వ్యక్తి తాతారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన వారికోసం రెస్య్కూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.