23రోజులు ధర్నా నిర్వహించారు.. యువకులు నమ్మి గ్రామం అంతా కలిసి వారి ఉపాధి పనులు మానుకొని ధర్నా లో పాలుగున్నారు .. చిన్నది కూడా మేలు జరగలేదు అన్నీ ప్రజలు.. ఆవేదన వ్యక్తంచేస్తున్నారు
గ్రామంలో నాయకులు చెక్కులు పేరు చెప్పుకొని దో చేస్తే
అదే గ్రామంలో యువకులు విగ్రహాల పేరు చెప్పుకొని దోచేస్తున్నారు
గ్రామంలో ప్రజలు 23రోజులు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయం లో
ఒకే వినాయకుడిని పూజిస్తూ
యువకుల ఇష్టానుసారం ప్రోగ్రామ్స్ పెట్టే చందాలు పేరుతో జనాలను ఇబ్బంది పెడుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం
ఉన్న డబ్బు లోనే కార్యక్రమం పూర్తి చేయాలి కానీ అందరిలాగా చందాలు అడుగుతూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను మరింత ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం యువకులు నాయకుల కంటే తక్కువ కాదు అనేది గ్రామంలో ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు