sreenuraaz sreenuraaz Author
Title: 23 వ రోజు NAOB ధర్నా విజయవంతమైంది
Author: sreenuraaz
Rating 5 of 5 Des:
ఎస్ డి సి గారు వచ్చి మీయొక్క హామీలు డిమాండ్స్  నిర్వవెరుస్తం అని లిఖితపూర్వకంగా నిన్న కలెక్టర్ గారి ఆఫీస్ లో జరిగిన మినిట్స్ కాపీ ని తీ...

ఎస్ డి సి గారు వచ్చి మీయొక్క హామీలు డిమాండ్స్  నిర్వవెరుస్తం అని లిఖితపూర్వకంగా నిన్న కలెక్టర్ గారి ఆఫీస్ లో జరిగిన మినిట్స్ కాపీ ని తీసుకొని వచ్చి ధర్నాలో పాల్గొన్న ప్రజలకు వినిపించారు ప్రస్తుతానికి కలెక్టర్ పరిధిలో ఉన్న డిమాండ్ ని తీరుస్తామని పరిధిలో లేనివి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంనీకి పంపుతామన్నారు.
ప్రతి నెల గురువారం నాడు ప్రత్యేకంగా మాతో చర్చలు జరుపుతామని జాయింట్ కలెక్టర్ గారు అన్నారు  వాళ్ల కమిటీలో మమ్మల్ని ముగ్గురు లేదా నలుగురు సభ్యులుగా చేర్చుకొని గ్రామ ప్రజల సమస్యలు డిమాండ్స్ మీద చర్చస్తామన్నారు
ఆడవాళ్ళ ఈ ధర్నా స్టార్ట్ చేశారు కనుక వాళ్ళు చేతనే ఈ రోజు ధర్నా దగ్గర ఉన్న  టెంట్ ను తీయించారు
  *ఈ ధర్నా ఇంతా వరకు రావడానికి ఆడవాళ్ళ  మనో ధర్యాన్ని నీకి మెచ్చుకోవాలి*
గ్రామ ప్రజలు  కష్ట పడితే గానీ పూట గడవని రోజులు ఇవ్వీ... అయిన ఎన్నో పనులు మనుకొన్ని ధర్నా లో పాలుగున్నరు
ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు🙏🏻

Advertisement

 
Top