బంగారమ్మ పాలెం చరిత్రలో ఇదే మొదటి సారి నాకు తెలిసి ఊరు మొత్తానికి ఒక గణపతి నీ...పూజించడం
పూర్వం బంగారమ్మ పాలెం ప్రైవేట్ స్కూల్ లో ఒక మాస్టర్ వినాయకుడు ప్రతిష్ట ఇంచి విగ్రహాన్ని నిమజ్జనం చేయడమే సంప్రదాయం అని తెలియచేశారు. రాను రాను రెండు వర్గాలు గా వేరు చేసారు క్రింది విధి మరియు బస్ స్టాండ్ లో గురు పూజ చేసే వారు మొదలు పెట్టారు .. కోన్ని సంత్సరాలకి కుటుంబంనికి ఒక గణపతి పూజించే వారు... 20వ శతాబ్దం నికి రాజకీయ పార్టీలు ... పార్టీ కీ ఒక గణపతిని పూజించే వారు.ఇప్పు ఊరు మొత్తం ఒక వినాయకుడు పూజిస్తున్నారు,ఇలాగే కొనసాగితే మన ఊరికి మంచి జరగుతుంది అనీ గ్రామం లో ప్రజలు కొరుకుంటున్నారు.
-

మనం వినాయక పూజ చేస్తున్నప్పుడు వినాయక ప్రతిమను ఏయే పదార్థంతో చేసి పూజిస్తే, ఎలాంటి ఫలితం ఉంటుందన్న విషయం పురాతన గ్రంథాలలో చెప్పబడింది.
* మట్టి గణపతిని పూజిస్తే ఉద్యోగంలో ఉన్నతి, వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది.
* పసుపుతో చేసిన గణపతిని పూజిస్తే వివాహ ప్రయత్నాలకు ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి.
* పుట్టమట్టి గణపతిని పూజించడం వల్ల అన్నింటా లాభం కలుగుతుంది.
* బెల్లంతో చేసిన గణపతిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
* ఉప్పుతో చేసిన గణపతిని పూజించడం వల్ల శత్రువులపై విజయం ప్రాప్తిస్తుంది.
* వేపచెట్టు కలపతో చేసిన గణపతిని పూజించడం వల్ల శత్రు నాశనం జరుగుతుంది.
* తెల్లజిల్లేడు మొదలుతో చేసిన గణపతిని పూజించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి.
* వెన్నతో చేసిన గణపతిని పూజించడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది.
* పాలరాతితో చేసిన గణపతిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
* గంధపు చెక్కతో చేసిన గణపతిని పూజించడం వల్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది.
* స్పటిక గణపతిని పూజించడం వల్ల కుటుంబంలో సంతోషం నిలిచి ఉంటుంది.
* నల్లరాయితో చేసిన గణపతిని పూజించడం వల్ల చేసే పనిలో అనవసరపు శ్రమ తొలిగిపోతుంది.