sreenuraaz sreenuraaz Author
Title: 12వ రోజుకు నేవల్ బేస్ నిర్వాసితుల ఆందోళన గ్రామస్తులు బాధలను పటించుకొన్ని ప్రభుత్వ అధికారులు
Author: sreenuraaz
Rating 5 of 5 Des:
గ్రామంలో ప్రతి కుటుంబం లోఒక్కరికైనా విష పూర్తి మైనా జ్వరాలు ? ఉన్న ఉపాధి పనులుకొలిపోయి అవస్తాలు పడుతున్నాం! కష్ట పడితేగాని తిన్నా లే...

  • గ్రామంలో ప్రతి కుటుంబం లోఒక్కరికైనా విష పూర్తి మైనా జ్వరాలు ?
  • ఉన్న ఉపాధి పనులుకొలిపోయి అవస్తాలు పడుతున్నాం!
  • కష్ట పడితేగాని తిన్నా లేని పరిస్థితుల్లోమావి.
  • మీరు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు అడిగే ఏ ఒక్క అధికారి ముద్దుకు రాలేదు ఇప్పుడు వరకు ఎందుకు?
  • ప్రజలు క్షమాని కోరుకునే అధికారులు లేరా?
  • మాటలు చెప్పిపోయే అధికారులు కాదు మాకు కావాలిసింది ఇచ్చిన హామీలు అమలు చేసే వారు కావాలి కోరుతున్నాం?
  • మా పోరాటం అధికారులు పైనా కాదు మా సమస్యలు పైనా
గ్రామంలో ఉన్న నాయకులు పెద్దలు గ్రామంలో సమస్యలు పై ఎంతవరకు మద్దతి ఇస్తున్నారు?

ప్రతి సమస్యను రాజకీయంగా చూస్తున్నారా లేదా ప్రజలు సమస్యలు పై రాజకీయాలు ఎందుకు భావించి కలిసి చేస్తున్నారు?

Advertisement

 
Top