గత మూడు వారాలుగా చేపలు వేటకు గాని, కూలి పనులు గాను ,ఇతర ఉపాధి పనులు మనుకొన్ని NAOB పై మన హక్కులు కోసం ధర్నా చేస్తున్నారు... హక్కులు నేవేర్చే వరకు ధర్నా కొనసాగుతున్నే ఉంటుంది
బంగారమ్మ పాలెం చరిత్రలో ఇదే మొదటి సారి నాకు తెలిసి ఊరు మొత్తానికి ఒకగణపతి నీ...పూజించడం
పూర్వం బంగారమ్మ పాలెం ప్రైవేట్ స్కూల్ లో ఒక మాస్టర్ వినాయకుడుని ప్రతిష్ట ఇంచి విగ్రహాన్ని నిమజ్జనం చేయడమే సంప్రదాయం అని తెలియచేశారు. రాను రాను రెండు వర్గాలు గా వేరు చేసారు క్రింది విధి మరియు బస్ స్టాండ్ లో గురు పూజ చేసే వారు మొదలు పెట్టారు .. కోన్ని సంత్సరాలకి కుటుంబంనికి ఒక గణపతి పూజించే వారు... 20వ శతాబ్దం నికి రాజకీయ పార్టీలు ... పార్టీ కీ ఒక గణపతిని పూజించే వారు వీధికి ఒక గణపతి నీ పూజించె వారు.ఇప్పు ఊరు మొత్తం ఒక వినాయకుడు పూజిస్తున్నారు,ఇలాగే కొనసాగితే మన ఊరికి మంచి జరగుతుంది అనీ గ్రామం లో ప్రజలు కొరుకుంటున్నారు.
అలాగే గణేష్ ఉత్సవ మరింత గణంగా ముందుకు వెళ్లడం కోసం...గ్రామం నుంచి బయటకు వెళ్లి జాబ్స్ చేసే వారు, చేపలు పట్టే వారు, ఇతరులు వారు వంతు సాయం అందించినందుకు ముందుకు వస్తున్నారు.
మీ వంతు సాయం అందించేందుకు క్రింది నెంబర్లు ను సంప్రదించండి:
+91 84 66 872350
+91 91 82 719569
+918106854343