sreenuraaz sreenuraaz Author
Title: రోడ్డున పడుతున్న మత్స్యకారుల బతుకులు
Author: sreenuraaz
Rating 5 of 5 Des:
ప్రభుత్వలు మత్యకారు లు బంగారు భవిష్యత్ ఉన్నదని చేబుతున్న క్షేత్రస్ధాయిలో మాత్రం వారి బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. రెండు వారాలు గా N...
ప్రభుత్వలు మత్యకారు లు బంగారు భవిష్యత్ ఉన్నదని చేబుతున్న క్షేత్రస్ధాయిలో మాత్రం వారి బతుకులు దుర్భరంగా మారుతున్నాయి.


రెండు వారాలు గా NAOB పై పోరాటం,కష్టపడితే కానీ డోకడని పరిస్థితి,తినడానికి కూడా అప్పు చేసికొని జీవనం సాగిస్తున్న గ్రామస్తులు
సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు నినాదం




మీ న్యాయమైన సమస్యల పరిష్కారానికి సమయం పడుతుందని అందువల్ల మీ కుటుంబాలు ఉపాధి మాని ధర్నాలో కూర్చోవడం మూలంగా ఇబ్బందులు పడతారన్నారు' అని ఎమ్మెల్యే అనిత చెప్పారు. దీనికి ప్రతిగా మత్స్యకారులు నేవల్‌ బేస్‌ నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇలాగే చెపుతున్నారని గ్రామస్తులు.

2011లో అప్పటి కలెక్టర్‌ ఆధ్వర్యంలో అంగీకరించిన 13 అంశాల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదు

 ఇప్పుడు మరలా సముద్రంలో పైప్‌లైన్‌ డ్రెజ్జింగ్‌ పేరుతో మత్స్యకారుల వేటకు ఆటంకం కలిగించడం సరికాదు.
 డ్రెజ్జింగ్‌ వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు రూ.15 వేలు చొప్పున జీవన భృతి ఇవ్వాలని డిమాండ్‌
 ఎన్‌ఎఒబి నిర్మాణ పనుల్లో స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉపాధి కల్పించాలన్నారు.
 వెంటనే షిప్పింగ్‌ జెట్టీలు నిర్మించాలని, 
వృత్తి కోల్పోయిన మత్స్యకార మహిళలకు పురుషులతో సమానంగా లక్ష రూపాయలు ప్యాకేజీ వర్తింపజేయాలని, 
పెండింగ్‌లో ఉన్న మేజర్‌ సన్స్‌, మేజర్‌ డాటర్స్‌ ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్‌
సమస్యలు పరిష్కరించే అంతవరకు ధర్నా విరమించమని గ్రామా ప్రజలు.

Advertisement

 
Top